ఆళ్లగడ్డ: పేరాయి పల్లె, గోపాలపురం గ్రామాల్లో జల ధార కింద చేపట్టాల్సిన పనులు గుర్తించాం, ఎంపీడీవో నూర్జహాన్
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండల పరిధిలోని పేరాయి పల్లె గోపాలపురం గ్రామాల్లో జలా ధార కింద చేపట్టాల్సిన పనులను గుర్తించినట్లు ఆళ్లగడ్డ ఎంపీడీవో నూర్జహాన్ తెలిపారు, శుక్రవారం ఆళ్లగడ్డ తాసిల్దార్ జ్యోతి రత్నకుమార్ తో కలిసి సచివాలయంలో ఆమె పరిశీలించారు అనంతరం పేరాయి పల్లె చెక్ డాం వద్ద నీటి సంరక్షణకు సంబంధించిన పనుల కోసం అధికారులకు నివేదిక పంపుతున్నట్లు పేర్కొన్నారు