నారాయణ్‌ఖేడ్: జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ లో ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన నారాయణఖేడ్ ఉద్యమ కారుడు బోర్గి సంజీవ్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో ఎమ్మెల్యే అభ్యర్థిగా నారాయణఖేడ్ నియోజకవర్గ తెలంగాణ ఉద్యమకారుడు బూర్గి సంజీవ్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. తెలంగాణ కోసం పోరాడిన తనను బై ఎలక్షన్స్ లో ఎమ్మెల్యేగా గెలిపించాలని భోర్గి సంజీవ్ శుక్రవారం కోరారు.