ఉండి: పాములపర్రులో దళితుల స్మశానవాటిక భూసమస్య నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని పరిశీలించిన మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు నల్లి రాజేష్
Undi, West Godavari | Aug 8, 2025
దళితుల స్మశాన వాటిక సమస్యను వెంటనే పరిష్కరించాలి అని మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షడు నల్లి రాజేష్ అన్నారు. పశ్చిమగోదావరి...