Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
बिहार
बीजेपी
भाजपा
विधायक
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
पटना
Rahulgandhi
Haryana
Crimenews
Bareilly
Breaking
Election
Politics
उत्तराखंड

అనంతపురం జిల్లా మనీలా గ్రామం సమీపంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడి గుర్తుతెలియని వ్యక్తికి తీవ్ర గాయాలు

Anantapur Urban, Anantapur | May 12, 2026
అనంతపురం నగర శివారులోని రూరల్ మండల పరిధిలో ఉన్న మనీలా గ్రామం సమీపంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో గుర్తుతెలియని వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయని మంగళవారం ఉదయం పోలీసులు వివరాలను వెల్లడించారు. అతనికి తీవ్ర గాయాలవ్వడంతో అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం స్థానికులు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

MORE NEWS

No related stories for this location.

అనంతపురం జిల్లా మనీలా గ్రామం సమీపంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడి గుర్తుతెలియని వ్యక్తికి తీవ్ర గాయాలు - Anantapur Urban News