అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని సదాశివం కాలనీలో శనివారం 7:30 నుంచి 8:30 గంటల వరకు సిపిఐ పార్టీ రూరల్ మండల కార్యదర్శి నరేష్ ఆధ్వర్యంలో సిపిఐ శాఖ సమావేశాలు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు రామకృష్ణ సిపిఐ పార్టీ మండల కార్యదర్శి నరేష్ తదితరులు మాట్లాడుతూ అమరవీరుల కుటుంబాల సన్మాన సభ ఖమ్మంలో బహిరంగ సభకు సిపిఐ నేతలు అంతా తరలిరావాలని,అదేవిధంగా సిపిఐ పార్టీ సదాశివం కాలనీతో పాటు ఇతర కాలనీలోనూ సభ్యత్వ నమోదును చేపట్టాలని వాటిపైన కూడా చర్చించడం జరిగిందని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు రామకృష్ణ, అనంతపురం రూరల్ మండల కార్యదర్శి నరేష్ పేర్కొన్నారు.