కర్నూలు: దేశంలోని వక్ఫ్ బోర్డు బిల్లును పరిరక్షించాలి : జమాత్-ఏ-ఇస్లామీ హింద్ రాష్ట్ర కార్యదర్శి మొహమ్మద్ అక్బర్ బాషా డిమాండ్ చ
దేశంలోని వక్ఫ్ బోర్డు బిల్లును పరిరక్షించాలని జమాత్-ఏ-ఇస్లామీ హింద్ రాష్ట్ర కార్యదర్శి మొహమ్మద్ అక్బర్ బాషా డిమాండ్ చేశారు. ఆదివారం కర్నూలులో మీడియాతో మాట్లాడిన ఆయన... ముస్లింల హక్కులను రక్షించేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.“సుప్రీంకోర్టు వక్ఫ్ బిల్లు సవరణలో ఇచ్చిన తీర్పు రాజ్యాంగ విరుద్ధం” అని పేర్కొన్నారు. 25 వేల కోట్ల మంది ముస్లింల హక్కులను కాపాడేలా చట్టపరమైన భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముస్లింల ఆస్తులు, మసీదులు, ఇమాంబారాలు, దర్గా స్థలాలు సురక్షితంగా ఉండేలా రక్షణ చట్టాలు తీసుకురావాలని ఆయన స్పష్టం చేశారు.ప్రభుత్వం వక్ఫ్ బోర్డు బిల్లున