ఏటూరునాగారం: ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి: అదనపు కలెక్టర్ సిహెచ్. మహేందర్
ప్రజావాణి దరఖాస్తులను పెండింగ్లో ఉంచకుండా, నిర్దేశిత గడువులోగా క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 4 దరఖాస్తులు అందాయి.