ఏటూరునాగారం: ఎటునాగారం: ఒకే కుటుంబంలో ఇద్దరికి ఎంబీబీఎస్ సీట్లు - ఘనంగా సన్మానం
ములుగు జిల్లా ఎటునాగారంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు విద్యార్థులు ఎంబీబీఎస్ సీట్లు సాధించారు. ఈ సందర్భంగా వారిని ఎంఆర్పీఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. విద్యార్థుల ప్రతిభను చూసి గర్వపడుతున్నట్లు నాయకులు పేర్కొన్నారు.