నంద్యాల అర్బన్: నంద్యాలలో నీట్ పరీక్ష కేంద్రాల వద్ద భద్రత ఏర్పాట్లను స్వయంగా పరిశీలించిన జిల్లా ఎస్పీ సునీల్ షోరాన్
Nandyal Urban, Nandyal | Jun 21, 2026
నంద్యాల పట్టణంలో ఆదివారం మధ్యాహ్నం నుండి సాయంత్రం ఐదు గంటల వరకు పరీక్ష కేంద్రాల్లో నీట్ పరీక్ష నిర్వహించిన నేపథ్యంలో జిల్లా ఎస్పీ సునీల్ షోరాన్ పరీక్ష కేంద్రాలను స్వయంగా సందర్శించి భద్రత ఏర్పాట్లు పరిశీలించారు. ఈయన వెంట అడిషనల్ ఎస్పీ జావలి స్పెషల్ బ్రాంచ్ అధికారులు శ్రీనివాసరెడ్డి మల్లికార్జున గుప్తా తదితరులు పాల్గొన్నారు