తిరుపతిలో జరిగిన జాతీయ మహిళా సాధికారత సదస్సులో ఆంధ్ర అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలుగులో అనర్గళంగా ప్రసంగం
తిరుపతిలో జరిగిన జాతీయ మహిళా సాధికారత సదస్సులో ఆంధ్ర అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలుగులో అనర్గళంగా ప్రసంగించి సభికులను ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆయన చేసిన కొన్ని సూచనలకు సభ్యులు పూర్తి మద్దతు తెలిపారు.