నంద్యాల అర్బన్: కొత్త బురుజులో ఇంటింటికి శుద్ధ జలానికి శ్రీకారం చుట్టిన కలెక్టర్ రాజకుమారి, డోంట్ ఎమ్మెల్యే కోట్ల
Nandyal Urban, Nandyal | Apr 9, 2026
నంద్యాల జిల్లా డోన్ మండలం కొత్త బురుజు గ్రామంలో ఇంటింటికి శుద్ధ జలాన్ని అందించే లక్ష్యంతో కుళాయి కనెక్షన్ ప్రారంభించినట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలుపరు.గురువారం కొత్త బురుజు గ్రామంలో జిల్లా మినరల్ ఫండ్ నుంచి రూ. 30 లక్షల వ్యయంతో చేపట్టిన ఈ పనులను ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాశ్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు