రాజీవ్ రహదారి పొన్నాల వై జంక్షన్ వద్ద స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన సిద్దిపేట ట్రాఫిక్ ఏసిపి సుమన్ కుమార్, ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్. ఈ చాలన్ కేసులు పెండింగ్ ఉన్న 450 వాహనాలను గుర్తించి, జరిమానా డబ్బులు కట్టించడం జరిగింది.
45 views | Siddipet, Telangana | Aug 1, 2025