Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

డోన్: డోన్ లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు సీజ్, భారీ జరిమాణ

Dhone, Nandyal | Jun 2, 2026
నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో ఓ ట్రావెల్స్ బస్సును ఆర్టీవో క్రాంతికుమార్ తనిఖీ చేశారు. నంబర్ ప్లేట్ స్థానంలో స్టిక్కర్ ఉపయోగించి నడుపుతున్నట్లు ఆయన గుర్తించారు. అసలు నంబర్పై కడప జిల్లాలో రూ.4,14,250 జరిమానా బకాయిలు ఉన్నాయి. నిబంధనలు ఉల్లంఘించినందుకు మోటారు వాహన చట్టం ప్రకారం రూ.5,77,040 జరిమానా విధించారు. అనంతరం బస్సును స్వాధీనం చేసుకుని డోన్ ఆర్టీసీ డిపోకు తరలించారు.