నందికోట్కూరు: ఉపాధి కూలీలకు బిల్లుల చెల్లించకపోతే ఆందోళన చేపడతాం: వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు నాగేశ్వరావు
నంద్యాల జిల్లా నందికొట్కూరు ఉపాధి కూలీలకు బిల్లులు చెల్లించకపోతే ఆందోళన చేపడుతామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఎం నాగేశ్వరావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు,గురువారం వ్యవసాయ కార్మిక సంఘం సీనియర్ నాయకుడు సంపంగి వెంకటేశ్వర్లు తో కలిసి నందికొట్కూరు మండలం 10 బొల్లవరం గ్రామంలో చెరువులో పనిచేస్తున్న ఉపాధి కూలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు,ఈ సందర్భంగా ఉపాధి కూలీలు మాట్లాడుతూగత సంవత్సరం రెండు వారాల బిల్లులు రాలేదని ,ఈ సంవత్సరం ఆరు వారాల నుండి పనిచేస్తున్న బిల్లులు రావడంలేదని చేసిన కూలీ డబ్బులు రాకపోతే తమ కుటుంబాలు ఎట్లా పోషించుకోవాలని వారి ఆవేదన వ్యక్తం చేశా