నందికోట్కూరు: పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదలను నిరసిస్తూ: సిపిఎం ఆధ్వర్యంలో తాళ్లతో ఆటోలు లాగుతూ నిరసన
పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలకు హద్దే లేదని ఏలేవానికి బుద్ధి లేదని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం నాగేశ్వరావు ఆరోపించారు ఆదివారం నందికొట్కూరు మార్కెట్ యార్డ్ దగ్గర సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో తాళ్లు కట్టి లాగుతూ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది .ఈ సందర్భంగా ఎం నాగేశ్వరావు ,టి గోపాలకృష్ణ మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఒక మాట ఎన్నికల తర్వాత ఒక మాట చెప్తూ ప్రజలను మోసగిస్తున్నారని విమర్శించారు, పెట్రోల్ ,డీజిల్ లీటర్ పై మూడు రూపాయలు పెరగడం వల్ల ఏడాదికి రాష్ట్ర ప్రజలపై పెట్రోల్ పై 1200 కోట్లు డీజిల్ పై 2190 కోట్లు చొప్పు