పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వరు కానీ పార్టీ కార్యాలయాలకు రూ. 1000కె ఎకరా స్థలం కావాలా :సిపిఐ జిల్లా కార్యదర్శి రంగ నాయుడు
Nandyal Urban, Nandyal | Apr 6, 2026
పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వరు కానీ పట్టణంలో అడిగొడ్డులో ఉన్న విలువైన స్థలం సంవత్సరానికి ₹1000 చొప్పున రెండు ఎకరాలు తీసుకోవడం ఎంతవరకు చదవమని సిపిఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు ప్రశ్నించారు సోమవారం నంద్యాల పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. గతంలో వైసిపి చేసిన తప్పు తప్పిదాలే తెలుగుదేశం పార్టీ కూడా చేస్తుందని గుర్తు చేశారు