బండ్లగూడ: ఫలక్‌నుమాలో గుర్తు తెలియని వృద్ధుడి మృతదేహం గుర్తింపు, విచారణ చేపట్టిన పోలీసులు
నగరం లో గౌడ్ గుర్తు తెలియని వృద్దుడి మృతదేహం గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు స్థానికులు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు వృద్దుడి మృతదేహాన్ని మార్చరీకి తరలించి విచారణ చేపట్టారు.