హుజూరాబాద్: హుజూరాబాద్‌లో ప్రభుత్వ వైద్యుడు అదృశ్యం: కేసు నమోదు
హుజూరాబాద్ ప్రభుత్వాసుపత్రి వైద్యుడు డాక్టర్ పున్నం రమేష్ బాబు అదృశ్యమయ్యారు. ఈ నెల 17న ఇంటి నుంచి వెళ్లిన ఆయన తిరిగి రాకపోవడంతో, భార్య ఫిర్యాదు మేరకు హసన్‌పర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.