అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం పెద్దమండెం మండలం ముసలకుంట పంచాయతీ బోయపల్లి చెందిన దేవేంద్ర కుమారుడు రాము 16 సంవత్సరాలు సొంత పనుల నిమిత్తం మంగళవారం తంబళ్లపల్లెకు బయలుదేరాడు. మార్గమధ్యంలో గోపి దిన్ని సమీపంలో వరి గడ్డి లోడ్డు తో వెళ్తున్న ట్రాక్టర్ ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు.మృతదేహాన్ని శవ పంచనామ నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న తంబళ్లపల్లె పోలీసులు.