దుబ్బాక: లింగన్నపేట గ్రామ శివారులో లో-లెవెల్ వంతెన నుండి ఉదృతంగా ప్రవహిస్తున్న కూడవెల్లి వాగును పరిశీలించిన కలెక్టర్ హైమావతి
Dubbak, Siddipet | Aug 19, 2025
తొగుట మండలంలో లింగన్నపేట గ్రామ పరివాహక లో- లెవల్ వంతెన పైనుండి కూడవెల్లి వాగు ఉదృతంగా ప్రవహిస్తున్న ప్రాంతాన్ని జిల్లా...