కోడుమూరు: సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి
కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి ఆదివారం వివిధ ఆరోగ్య బాధితులకు మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. బురాన్ దొడ్డికి చెందిన షాజహాన్ కు రూ.1,80, 813, తాండ్రపాడు కు చెందిన ఎస్తేరమ్మకు రూ. 30,514, పసుపలకు చెందిన బొగ్గుల ప్రవీణ్ కు రూ. 55,292, భూపాల్ నగర్ కు చెందిన మనోహర్ కు రూ. 39,151 దిన్నెదేవరపాడుకు చెందిన చంద్రారెడ్డికి రూ.1,43,502 చెక్కులను ఆయన పంపిణీ చేశారు.