నాతవరం ఎస్ఐ భీమరాజు ఆకస్మిక బదిలీ,
కృష్ణాదేవిపేట ఎస్ఐ తారకేశ్వరరావును నాతవరం ఎస్ఐగా నియామకం,ఎస్పీ ఆదేశాలు జారీ
Narsipatnam, Anakapalli | Sep 13, 2025
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని నాతవరం ఎస్సై సిహెచ్ భీమరాజును ఆకస్మికంగా బదిలీ చేస్తూ అనకాపల్లి...