ఎల్లారెడ్డి: గుక్కెడు నీళ్ల కోసం అవస్థలు పడుతున్న ఎల్లపూర్ తండా వాసులు.. దాహం తీర్చి అండగా నిలిచిన బీఆర్ఎస్ పార్టీ
Yellareddy, Kamareddy | Sep 1, 2025
ఎల్లారెడ్డి నియోజవర్గం ఎల్లాపూర్ తండాలో తాగునీటి కష్టాలు తీర్చిన మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్. గత నాలుగైదు రోజులుగా...