Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews

కుప్పం: పట్టుగుళ్ళ మార్కెట్ ను సందర్శించిన ఏఎంసి చైర్మన్ జిఎం రాజు

Kuppam, Chittoor | Dec 16, 2025
కుప్పం పట్టుగుళ్ళ మార్కెట్ లో ఆ శాఖ అధికారులతో ఏఎంసీ చైర్మన్ జిఎం రాజు మంగళవారం సమావేశంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలన్నారు. ప్రస్తుతం సాగులో ఉన్న 5,238 ఎకరాలను 1,063 షెడ్డులను మరింత పెంచి రైతులు ఆర్థికంగా ఎదిగేందుకు కృషి చేయాలన్నారు. అనంతరం మార్కెట్ ను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ శరవణ, డైరెక్టర్లు తులసి, ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు.