నంద్యాల అర్బన్: మహానంది మండలంలో గాలివాన బీభత్సం, విరిగిపడ్డ చెట్లు, నంద్యాల -గిద్దలూరు రహదారిపై రాకపోకలకు ఇబ్బందులు
Nandyal Urban, Nandyal | Jun 23, 2026
మధ్యాహ్న జిల్లా మహానంది మండలంలో సోమవారం అర్ధరాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. దీంతో నంద్యాల గిద్దలూరు రహదారి బోయలకుంట్ల మెట్ట వద్దకు భారీ వృక్షం పడిపోవడంతో సుమారు నాలుగు గంటల పాటు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. మహానంది పోలీసులు విద్యుత్ త్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని జెసిబి సాయంత్రం తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు