చింతలపల్లి గ్రామంలో పురుగు మందు తాగి యువకుడు ఆత్మహత్యాయత్నం : చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి
నంద్యాల జిల్లా మిడుతూరు మండలం ఉన్న ఒక్కగా నొక్క కుమారుడుని తల్లిదండ్రులు ఎంతో ప్రేమగా పెంచుకున్నారు.చివరికి కుమారుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మిడుతూరు మండలంలోచోటుచేసుకుంది.మిడుతూరు మండల పరిధిలోని చింతలపల్లి గ్రామంలో పోగులన్న గారి నారాయణ,నారాయణమ్మ కుమారుడు వెంకటరమణ (18)ఆత్మహత్య చేస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు,గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు వెంకటరమణ ఇంటర్ వరకు చదివి పొలం పనులు మరియు పశువులను మేపడానికి వెళ్తూ ఉండేవాడని గత 5 రోజుల క్రితం రాత్రి 12 గంటల సమయంలో పురుగుల మందు తాగి తన స్నేహితునికి ఫోన్ చేసి"నేను వెళ్ళొస్తానని"చెప్పి ఫోన్ కట్ చేశాడు.తన