Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

అనంతపురం అర్బన్: అనంతపురం జిల్లా కాలువ పల్లి వద్ద జరిగిన వివాహిత మృతికి సంబంధించి అనుమానాస్పద స్థితి మృతి కింద పోలీసులు కేసు నమోదు

Anantapur Urban, Anantapur | Apr 3, 2026
అనంతపురం జిల్లాలోని బెలుగుప్ప మండలం కాల్వపల్లి వద్ద శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో కుందుర్పి మండలం తేనెగల్లు గ్రామానికి చెందిన జై శ్రీ అనే వివాహిత మృతి చెందిన ఘటనకు సంబంధించి పోలీసులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లుగా కేసులు నమోదు చేశారు. ఆమె రమేష్ అనే వ్యక్తి ద్విచక్ర వాహనంలో బయలుదేరి అనంతపురంకి వచ్చిందని ఈ నేపథ్యంలో సదరు వ్యక్తిని పోలీస్ స్టేషన్ కు తరలించి సమగ్ర విచారణ చేశారు.

MORE NEWS

No related stories for this location.