అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లో కందుకూరు గ్రామంలో ఆదివారం ఐదు గంటల నుంచి ఏడున్నర గంటల వరకు ఉజ్జినప్ప స్వామి వారి ఆలయంలో కార్తీక మాసం ఆదివారం సందర్భంగా కురుబ కులస్తులు కార్తీకదీపం వెలిగించి ఉజ్జినప్ప స్వామికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి ఉజ్జినప్ప స్వామి మాట్లాడుతూ కందుకూరు గ్రామంలో గురువుల ఆరాధ్య దైవం మన కందుకూరు ఉజ్జినప్ప స్వామి వారి ఆలయంలో కార్తీకమాసం ఆదివారం సందర్భంగా మహిళలు కార్తీక దీపం వెలిగించి ఉజ్జినప్ప స్వామివారికి పూజలు నిర్వహించారని ఆలయ పూజారి ఉజ్జినప్ప స్వామి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కురుబ కులస్తులు పాల్గొన్నారు.