అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలో జర్నలిస్టు పిల్లలకు ఉచితంగా నోటు పుస్తకాలు పంపిణీ ఏపీ వర్కింగ్ రాష్ట్ర అధ్యక్షులు మచ్చ రామలింగారెడ్డి
Anantapur Urban, Anantapur | May 17, 2026
అనంతపురం నగరంలోని జర్నలిస్టు పిల్లలకు ఉచితంగా నోటు పుస్తకాలు పంపిణీ చేస్తున్నట్లు ఏపీ వర్కింగ్ జర్నలిస్టు అధ్యక్షులు మచ్చ రామలింగారెడ్డి తెలిపారు ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంట 20 నిమిషాల సమయంలో మీడియా సమావేశం నిర్వహించి వారు మాట్లాడారు. 25వ తేదీ లోపల రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు