అనంతపురం అర్బన్: అనంతపురంలో జర్నలిస్టుల పిల్లలకు విద్యా సమగ్రని పంపిణీ చేసిన బాలాజీ ఎడ్యుకేషన్ సొసైటీ చైర్మన్ పల్లె కిషోర్ రెడ్డి
Anantapur Urban, Anantapur | Jun 7, 2026
జిల్లాలోని జర్నలిస్టు పిల్లలకు ఆదివారం మధ్యాహ్నం 12 గంటల 50 నిమిషాల సమయం లో విద్యాసామాగ్రిని పంపిణీ చేశారు అనంతరం వారిని ఘనంగా సన్మానించిన జర్నలిస్టులు.