ఆళ్లపల్లి మండలం సీతానగరం గ్రామంలో బుధవారం రాత్రి భారీ వర్షం కురిసింది. ఉరుములు మెరుపులతో వర్షం కురవడంతో పిడుగు పడి సీతానగరం గ్రామానికి చెందిన బాలుడు మృతి చెందాడు.
MORE NEWS
ఆళ్లపల్లి: ఆళ్లపల్లి మండలం సీతానగరం గ్రామంలో పిడుగు పడి బాలుడు మృతి - Allapalli News