భద్రాచలం: జిల్లా రైతు బజార్లో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి, రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న భద్రాచలం ఎమ్మెల్యే
Bhadrachalam, Bhadrari Kothagudem | Aug 6, 2025
చర్ల మండలంలోని రైతు వేదిక నందు బుధవారం ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి, నూతనంగా మంజూరైన తెల్ల రేషన్ కార్డుల పంపిణీ...