చిగురుమామిడి: అక్కన్నపేటలో బంజారా భవన్ నిర్మించాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌కు విన్నపం
అక్కన్నపేట మండలంలో బంజారా భవన్ మంజూరు చేయాలని కోరుతూ సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు బాణోతు వెంకట్ ఆధ్వర్యంలో బంజారా నాయకులు మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిశారు. సామాజిక, సాంస్కృతిక అవసరాల కోసం భవన్ నిర్మించాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు.