Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ఆళ్లగడ్డ: రుద్రవరం, కొత్తూరు రహదారిలో : మద్యం మత్తులో తన బైక్ కే నిప్పు పెట్టుకున్న యువకుడు

Allagadda, Nandyal | May 11, 2026
నంద్యాల జిల్లా రుద్రవరం కొత్తూరు రహదారిలో మౌలాలి అనే యువకుడు మద్యం మత్తులో తన బైకులు తగలబెట్టాడు, సమాచారం అందుకున్న సిఐ రాము ఎస్ఐ జయప్ప ఘటన స్థానిక చేరుకొని పరిశీలించారు, బ్రీత్ అనలైజర్ పరీక్షల్లో ఏకంగా 273 రీడింగ్ రావడంతో నిందితుడి పై కేసు నమోదు చేశారు, మద్యం తాగి ఇలాంటి పిచ్చి చేష్టలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని, మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడమే నేరమని పోలీసులు హెచ్చరించారు.