రాజేంద్రనగర్: ఇబ్రహీంపట్నం బస్సు డిపోలో సీఐ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో విజిబుల్ పోలిసింగ్
ఇబ్రహీంపట్నం బస్ డిపోలో సీఐ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో విజిబుల్ పోలీసింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ACP కేపీవీ రాజు పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదగాలని, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. పోలీస్ అమరవీరుల గురించి ప్రజలకు వివరించారు.