అనంతపురం అర్బన్: తన కుటుంబాన్ని తన కుమారుడిని హతమారుస్తానంటే కాళ్లు పట్టుకున్నాను : బాధితుడు లక్ష్మీనారాయణ
Anantapur Urban, Anantapur | May 3, 2026
తాను రాసిన వార్తలకు అక్కస్సుతో గీతం జూనియర్ కళాశాల యాజమాన్యం కు చెందిన వారు తన ఇంటి పై దాడికి పాల్పడి తన కుమారుడిని తన కుటుంబాన్ని హతమారుస్తానంటే తప్పని పరిస్థితుల్లో కాళ్లు పట్టుకున్నానని బాధిత జర్నలిస్ట్ కే లక్ష్మీనారాయణ తీవ్ర ఆవేదనను జిల్లా డిఎస్పీ కార్యాలయం ఎదుట కన్నీటి పర్యంతమయ్యాడు. తనపై జరిగిన దాడి ఇతర అంశాలను పట్టించుకోకుండా పోలీసులు కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.