బాత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతిని నిడదవోలులోని వైసీపీ నియోజవర్గ కార్యాలయంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. కౌన్సిలర్ అనిల్ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, జగ్జీవన్ రామ్ ఆశయాలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఆయన చిత్రపటానికి పూలమానులు వేసి నివాళులు అర్పించారు.