తాడ్వాయి: పేకాట ఆడుతున్న వ్యక్తులు అరెస్ట్.. నగదు, మూడు ఫోన్లు ద్విచక్ర వాహనాలు స్వాధీనం : ఎస్సై మురళి
Tadwai, Kamareddy | Sep 7, 2025
తాడ్వాయి మండలంలోని పేకాట ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ మురళి తెలిపారు.మండలంలోని కన్కల్ గ్రామ...