ఘన్పూర్: వేసవికాలం పూర్తయ్యే వరకు వంతెన నిర్మాణాలు పూర్తి చేయాలి
వేసవి కాలం ముగిసే నాటికి వంతెనల నిర్మాణాలు పూర్తవ్వాలి వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి వనపర్తి నియోజకవర్గ పరిధిలో పలు గ్రామాల రహదారుల మధ్యన నిర్మిస్తున్న వంతెనల నిర్మాణాలను వేసవికాలం పూర్తయ్య లోపు పూర్తి చేయాలని శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు ఖిల్లా ఘనపురం మామిడిమాడ- సల్కలాపురం మధ్యలో రూ. 2 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న వంతెన నిర్మాణాలను ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వనపర్తి నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి రవాణా సౌకర్యం రహదారులను అన్నింటినీ బలోపేతం చేయాలన్నారు