Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ఒంగోలు అర్బన్: సైకిల్ తొక్కుదాం... ఆరోగ్యాన్ని పెంపొందిద్దాం, కాలుష్యరహిత భవిష్యత్తుకు బాటలు వేద్దాం: ప్రకాశం జిల్లా పోలీసులు

Ongole Urban, Prakasam | Jun 7, 2026
ప్రపంచ సైకిల్ దినోత్సవం–2026ను పురస్కరించుకుని ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఆదివారం “Sunday’s on Cycle” కార్యక్రమాన్ని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎఆర్ డిఎస్పీ కె. శ్రీనివాసరావు, పోలీస్ అధికారులు మరియు సిబ్బంది ఎంతో ఉత్సాహంగా పాల్గొన్ని పోలీస్ పరేడ్ గ్రౌండ్ నుండి ఆర్టీసీ బస్టాండ్ మరల గ్రౌండ్ వరకు సైకిల్ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఏఆర్ డిఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ, శారీరక దృఢత్వం, పర్యావరణ సుస్థిరత మరియు ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించే లక్ష్యంతో సైకిల్ ర్యాలీని నిర్వహించామని తెలిపారు

MORE NEWS

No related stories for this location.

ఒంగోలు అర్బన్: సైకిల్ తొక్కుదాం... ఆరోగ్యాన్ని పెంపొందిద్దాం, కాలుష్యరహిత భవిష్యత్తుకు బాటలు వేద్దాం: ప్రకాశం జిల్లా పోలీసులు - Ongole Urban News