ఆటో బోల్తా ఘటనలో మరణించిన బాలుడి మృతదేహంతో అనకాపల్లి రహదారిపై ఆందోళన, పందుల స్వైరవిహారంతో ప్రమాదాలు జరుగుతున్నాయని ధర్నా
Anakapalle, Anakapalli | Sep 4, 2025
ఉదయం జరిగిన ఆటో బోల్తా ప్రమాదంలో బాలుడు మృతికి కారణమైన పందులు పెంపకం దారులపై చర్యలు తీసుకోవాలంటూ కృష్ణాపురం గ్రామానికి...