కడప: కడప నియోజకవర్గానికి చెందిన లబ్ధిదారులకు మొత్తం ₹13,20,517 విలువైన 15 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ప్రభుత్వం మంజూరు
Kadapa, YSR | Oct 30, 2025 కడప నియోజకవర్గానికి చెందిన లబ్ధిదారులకు మొత్తం ₹13,20,517 విలువైన 15 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ప్రభుత్వం మంజూరు చేసింది.ఈ చెక్కులను టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు & కడప జిల్లా అధ్యక్షులు రెడ్డెప్పగారి శ్రీనివాస రెడ్డి గారు లబ్ధిదారులకు అందజేశారు.ప్రజల కష్టసమయంలో అండగా నిలిచి తక్షణ సాయం అందిస్తున్న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి శ్రీనివాస రెడ్డి గారు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.