బూర్గంపహాడ్: తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సారపాక ప్రధాన కూడలి లో జాతీయ జెండా ఎగరవేశారు
తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సారపాక ప్రధాన కూడలి నందు సెప్టెంబర్ 17 వ తారీకు బుధవారం ఉదయం 9:30 గంటల సమయంలో జాతీయ జెండా ను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఏనుగుల వెంకటరెడ్డి ఎగరవేశారు అదేవిధంగా ఈరోజు ప్రధానమంత్రి మోడీ పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ నిర్వహించే టపాసులు పేల్చి సందడి చేశారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బిజెపి రాష్ట్ర నాయకులు ఏనుగుల వెంకటరెడ్డి మాట్లాడారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు పాల్గొన్నారు