నందికోట్కూరు: కొత్తపల్లి మండలంలో వర్షాలు లేక ఎండిపోతున్న పంటలకు పరిహారం ఇవ్వాలని సిపిఎం ఆధ్వర్యంలో రైతులతో తాసిల్దార్ కు వినతి పత్రం
నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలంలోని అన్ని గ్రామాలలో మొక్కజొన్న వరి పత్తి తదితర పంటలు వర్షాలు లేనందువలన అధిక ఎండలకు ఎండిపోతున్నాయి కావున ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని బుధవారం మండల కేంద్రం అయినా కొత్తపల్లె తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ ఉమారాణి కి రైతుల సమక్షంలో కొత్తపల్లి సిపిఐ మండల కార్యదర్శి కేత్ం వెంకట్ శివుడు యాదవ్ తాసిల్దార్ మేడమ్ కు రైతులతో కలిసి వినతి పత్రం అందజేశారు,అలాగే కొత్తపల్లె మండలాన్ని తక్షణమే కరువు మండలముగా ప్రకటించాలని తాసిల్దార్ ను కోరారు,ఇప్పటికే వర్షాలు లేక వేసిన పంటలు పాస్కోలేక రైతులు ఇబ్బందులకు గురి అవుతున్నారన్నారు, కార