డోన్: డోన్ లో ఓ వ్యక్తి మద్యం తాగి చికెన్ షాప్ యజమానితో గొడవ, చికెన్ షాప్ యజమాని చేతిలో ఉన్న కత్తి తగిలి తీవ్ర గాయాలు
Dhone, Nandyal | Jun 23, 2026 నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని బేతంచెర్ల సర్కిల్లో మంగళవారం మధ్యాహ్నం చికెన్ షాప్ యజమాని కి ఓ వినియోగదారునికి మధ్య తీవ్రత సంబంధించింది రామాంజనేయులు అనే వ్యక్తి ఫుల్లుగా మద్యం సేవించి చికెన్ షాప్ కు వెళ్లి ఉచితంగా చికెన్ ఇవ్వాలని అడగడంతో తెలియని వ్యక్తికి ఉచితంగా ఇవ్వడం కుదరదని సుధాకర్ అనే చికెన్ షాప్ ఓనర్ చెప్పడంతో మాట పెరిగి ఉధృతంగా తీసింది రామాంజనేయులు వెళ్లిపోవాలని సుధాకర్ కత్తితో భయపడించే సమయంలో రామాంజనేయులు కత్తి కి చెయ్యి అడ్డు పెట్టడంతో చెయ్యికి తీవ్రంగా గాయమైంది దీంతో ఇరువురు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు