అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని 474 గోవా లిక్కర్ బాటిల్లను రోడ్డు రోలర్ ధ్వంసం చేసినపోలీసులు జిల్లా అధికారి రామ్మోహన్ రెడ్డి
Anantapur Urban, Anantapur | Apr 5, 2026
అనంతపురం నగరంలోని ఆదివారం ఉదయం 11 గంటల 50 నిమిషాల సమయంలో 474 గోవా లిక్కర్ బాటిల్లను ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనంతపురం నగరంలోని గోవా మధ్యాహ్నం అమ్మిన, రవాణా చేసిన వారి పైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆదివారం ఉదయం 11 గంటల 50 నిమిషాల సమయం లో మద్యం బాటిల్ను ధ్వంసం చేశారు.