Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

బనగానపల్లె: అవుకు మండలంలో పొంచి ఉన్న ప్రమాదం

Banaganapalle, Nandyal | Apr 18, 2026
అవుకు మండలం సింగనపల్లి నుంచి ఓబులాపురం వెళ్లే రహదారిలో నిర్మించిన కల్వర్టు కుంగిపోయి భారీ రంధ్రం ఏర్పడింది. నిత్యం రద్దీగా ఉండే ఈ రహదారిపై కల్వర్టు కుంగిపోవడంతో వాహనం ఏమాత్రం అదుపు తప్పినా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. రాత్రి వేళల్లో ఈ గుంత కనిపించక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి, కుంగిపోయిన కల్వర్టుకు మరమ్మతులు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు.