జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం లో వృద్ధులను కట్టేసి బెదిరించి నగదు, బంగారం చోరీచేసిన గుర్తుతెలియని దొంగలు
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం లో వృద్ధులపై దాడి చేసి కట్టేసి బెదిరించి బంగారు ఆభరణాలు దొంగిలించిన దొంగలు ఈ ఘటనపై బాధితులు మంగళవారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సమాచారం తెలుసుకున్న జంగారెడ్డిగూడెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు మంగళవారం ఉదయం 5:30 సమయంలో స్థలానికి చేరుకున్న డి.ఎస్.పి, సర్కిల్ ఇన్స్పెక్టర్ సంఘటనా స్థలానికి చేరుకుని సీసీ ఫుటేజ్ లను పరిశీలిస్తున్నారు ఈ సందర్భంగా బాధితులు పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం దొంగతనం చేయడానికి ముగ్గురు వ్యక్తులు వచ్చారని భయభ్రాంతులకు గురిచేశారని తెలిపారు . ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాల