డోన్: సర్ గడువును మరో మూడు నెలలు తొలగించాలంటూ బేతంచెర్ల తాసిల్దార్ కు వినతి అందించిన సిపిఐ
Dhone, Nandyal | Jul 14, 2026 ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ గడువును మరో 3 నెలలు పొడిగించాలని సీపీఐ మండల కార్యదర్శి భార్గవ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బేతంచెర్ల తహశీల్దార్ నాగమణికి వినతిపత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును పరిరక్షించడం ఎన్నికల సంఘం ప్రధాన బాధ్యత అని అన్నారు. సమగ్ర సవరణ ప్రక్రియలో అర్హులైన ఓటర్ల పేర్లు జాబితాల నుంచి తొలగిపోనున్నాయని ఫిర్యాదులు వస్తున్నాయన్నారు.