నంద్యాల అర్బన్: అధికారులు ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టి పరిష్కరించాలి :నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి
Nandyal Urban, Nandyal | Jul 3, 2026
అధికారులు ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టి ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు శుక్రవారం నంద్యాల జిల్లా మహానంది మండలంలోని కమ్మ సత్రం నందు జిల్లా కలెక్టర్ రాజకుమారి ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి గారితో కలిసి వన్ మంత్ ఫోర్ విజిట్ కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుంచి వినతుల స్వీకరించారు